దేనికి సంబంధించిన బిజినెస్:

ఫర్నిచర్ షోరూం

వెబ్ సైట్: www.vfurnituremall.com

వివరాలు క్లుప్తంగా:

తెనాలి లోని మా ఫర్నిచర్ షోరూం నందు పని చేయుటకు, డేటా ఎంట్రీ ఆపరేటర్, టెలికాలర్ కావలెను. కంప్యూటర్ నాలెడ్జి  ఉండవలెను.

Married Lady/ Couple కి ప్రాధాన్యత.  వసతి కల్పించబడును

పోస్ట్/ ఉద్యోగం:
Data Entry Operator, Tele-caller
విద్య అర్హత:

డేటా ఎంట్రీ ఆపరేటర్: డిగ్రీ

టెలికాలర్: ఇంటర్ / డిగ్రీ

అనుభవం:

డేటా ఎంట్రీ ఆపరేటర్: 0-3 సంవత్సరాలు

టెలికాలర్: అనుభవం ఉన్న లేకున్నా పర్లేదు

నైపుణ్యత:

డేటా ఎంట్రీ ఆపరేటర్: Computer Knowledge ఉండవలెను

టెలికాలర్: మంచి వాక్చాతుర్యం ఉండవలెను

జెండర్:

డేటా ఎంట్రీ ఆపరేటర్: స్త్రీలు

టెలికాలర్: స్త్రీలు

గమనిక:

ఫామిలీ (Husband & Wife ఇద్దరు) జాయిన్ అయితే వసతి ఇవ్వబడును.

వ్యాపార ఆసక్తి ఉన్నవారికి (లేదా) వైశ్యులకు ప్రాధాన్యత

ఖాళీలు:

డేటా ఎంట్రీ ఆపరేటర్: 02

టెలికాలర్: 02

జీతం:

డేటా ఎంట్రీ ఆపరేటర్:

Min. 10,000/- + commission + వసతి

టెలికాలర్: 

Min. 10,000/- + commission + వసతి

Employment Type
Full-time
రంగం
ఫర్నిచర్
అడ్రస్
డోర్ నెం. 7-2-26, స్వస్తిక్ బిల్డింగ్, పెట్రోల్ బంక్ ఎదురు రోడ్డు, గంగానమ్మపేట, తెనాలి
జాబ్ టైమింగ్స్:
09:00 AM - 09:00 PM
పోస్ట్ చేసిన తేదీ:
December 4, 2021
గడువు ముగియు తేదీ:
January 5, 2022
సంప్రదించవలసిన వ్యక్తి:

రామ్మోహన్ రావు గారు
(ఓనర్/ ప్రొప్రైటర్)

8886694119

** మీ Resume'ని పైన ఇచ్చిన నెంబర్ కి Whatsapp పంపండి.

PDF Export
Close modal window

Position: Data Entry Operator, Tele-caller

Thank you for submitting your application. We will contact you shortly!