దేనికి సంబంధించిన బిజినెస్:

ఎలెక్టికల్ పవర్ టూల్స్

పోస్ట్/ ఉద్యోగం:
సేల్స్ మెన్ ( ఎలక్ట్రికల్ టూల్స్ )
విద్య అర్హత:

టెన్త్ / ఇంటర్ / డిప్లొమా / ఐ.టి.ఐ

అనుభవం:

1-5 సంవత్సరాలు ఇదే ఫీల్డ్ లో అనుభవం ఉండాలి

నైపుణ్యత:

ఎలక్ట్రికల్ పవర్ టూల్స్ మీద మంచి పట్టు ఉండవలెను.

జెండర్:

పురుషులు

ఖాళీలు:

01

ఫొటోస్ / గాలరీ:

మా షాప్ నందు అన్ని ప్రముఖ కంపెనీల పవర్ టూల్స్ రీజనబుల్ రేట్స్ కే లభించును.
ఇక్కడ అన్ని ఎలక్ట్రికల్ పవర్ టూల్స్ పైన ఎలక్ట్రిసియాన్స్ కి ప్రత్యేక డిస్కౌంట్స్ కలవు.

ఎంప్లాయిమెంట్ టైపు:
Full-time
అడ్రస్
షాప్ నెం. 6, మద్ది సుదర్శన్ కాంప్లెక్స్, ఆంధ్ర బ్యాంకు పక్కన, కొరిటెపాడు, గుంటూరు
జాబ్ టైమింగ్స్
09:00 AM - 09:00 PM
జీతం
Rs.8,000/--Rs.12,000/- అనుభవాన్ని బట్టి
పోస్ట్ చేసిన తేదీ:
May 3, 2021
గడువు ముగియు తేదీ:
June 4, 2021
సంప్రదించవలసిన వ్యక్తి

టి. మధు బాబు,

(ఓనర్)

9848099193

PDF Export
Close modal window

Position: సేల్స్ మెన్ ( ఎలక్ట్రికల్ టూల్స్ )

Thank you for submitting your application. We will contact you shortly!