దేనికి సంబంధించిన బిజినెస్:

స్వీట్స్ షాప్

పోస్ట్/ ఉద్యోగం:
క్యాషియర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్
విద్య అర్హత:

క్యాషియర్: డిగ్రీ.

సేల్స్ ఎగ్జిక్యూటివ్: 10th / ఇంటర్.

అనుభవం:

క్యాషియర్: కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండవలెను

సేల్స్ ఎగ్జిక్యూటివ్: అనుభవం ఉన్నా లేకున్నా పర్లేదు

నైపుణ్యత:

క్యాషియర్: కంప్యూటర్ నాలెడ్జి ఉండవలెను

సేల్స్ ఎగ్జిక్యూటివ్: కస్టమర్స్ ని ఆకర్షించే మంచి వాక్చాతుర్యం ఉండాలి.

జెండర్:

క్యాషియర్: స్త్రీలు

సేల్స్ ఎగ్జిక్యూటివ్: పురుషులు/ స్త్రీలు

ఖాళీలు:

క్యాషియర్: 01

సేల్స్ ఎగ్జిక్యూటివ్: 02

వయస్సు:

25 సంవత్సరాల లోపు ఉండవలెను

ఫొటోస్ / గాలరీ:

 

Employment Type
Full-time
అడ్రస్:
శర్మ స్వీట్స్, ఫ్రూట్ మార్కెట్ దగ్గర, లాలాపేట్,, గుంటూరు
జాబ్ టైమింగ్స్:
09:00 AM - 08:00 PM
జీతం:
Rs.9,000/--Rs.12,000/- + T.A. + D.A. Per month
గమనిక:

ఓవర్ టైం డ్యూటీకి అదనపు జీతం ఇవ్వబడును.
నెలకు రెండు సెలవులు మాత్రమే ఇవ్వబడును.

పోస్ట్ చేసిన తేదీ:
July 10, 2021
గడువు ముగియు తేదీ:
August 10, 2021
సంప్రదించవలసిన వ్యక్తి:

శర్మ గారు
ఓనర్/ ప్రొప్రైటర్

9246480766

PDF Export
Close modal window

Position: క్యాషియర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్

Thank you for submitting your application. We will contact you shortly!