హోల్ సేల్ & రిటైల్ క్లాత్ బిజినెస్
హెల్పర్: చదువు అవసరం లేదు
సేల్స్ మాన్: 5th-10th
లైన్ మాన్: 10th / ఇంటర్ (పాస్ / ఫెయిల్)
హెల్పర్: అనుభవం అవసరం లేదు
సేల్స్ మాన్: కనీసం 2 సంవత్సరాలు ఏదైనా క్లాత్ స్టోర్ లో పని చేసిన అనుభవం ఉండవలెను
లైన్ మాన్: కనీసం 5 సంవత్సరాలు ఏదైనా క్లాత్ బిజినెస్ లో లైన్ మాన్ గా పని చేసిన అనుభవం ఉండవలెను
హెల్పర్: చలాకీగా పని చేయగలిగి ఉండాలి
సేల్స్ మాన్: కస్టమర్స్ ని ఆకర్షించే మంచి వాక్చాతుర్యం ఉండాలి.
లైన్ మాన్: క్లాత్ బిజినెస్ పై మంచి పట్టు ఉండి స్టాక్ ని మంచి మార్జిన్ తో సేల్ చేయగల సామర్థ్యం ఉండవలెను
హెల్పర్: స్త్రీలు / పురుషులు
సేల్స్ మాన్: స్త్రీలు / పురుషులు
లైన్ మాన్: పురుషులు మాత్రమే
హెల్పర్: 02
సేల్స్ మాన్: 02
లైన్ మాన్: 02
హెల్పర్: 16-25 సంవత్సరాలు
సేల్స్ మాన్: 25-40 సంవత్సరాలు
లైన్ మాన్: 30-45 సంవత్సరాలు