దేనికి సంబంధించిన బిజినెస్:

శ్రీ సృజన ఏజెన్సీస్, స్వస్తిక్స్ బ్రాండ్ యొక్క సూపర్ స్టాకిస్ట్

పోస్ట్/ ఉద్యోగం:
హెల్పర్, డ్రైవర్
విద్య అర్హత:

హెల్పర్:  10th

డ్రైవర్: చదువు అవసరం లేదు

అనుభవం:

హెల్పర్: 2 సంవత్సరాలు గుమస్తాగా కానీ హెల్పర్ గా కానీ పని చేసి ఉండాలి

డ్రైవర్: 3-4 సంవత్సరాలు డ్రైవర్ గా మంచి అనుభవం ఉండవలెను

నైపుణ్యత:

హెల్పర్: స్టాక్ చూసుకొనుట మరియు పాకేజింగ్ & బిల్లింగ్ తెలిసివుండాలి

డ్రైవర్: టైం సెన్స్ (సమయ పరిపాలన), నమ్మకము, నిజాయితీ మరియు నిబద్ధత కలిగి ఉండవలెను

జెండర్:

హెల్పర్: పురుషులు/ స్త్రీలు

డ్రైవర్: పురుషులు

ఖాళీలు:

హెల్పర్: 02

డ్రైవర్: 01

Employment Type
Full-time
రంగం
Fast Moving Consumer Goods (FMCG)
Job Location
గిరి వీధి, గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంక్ పక్కన, సత్యనారాయణపురం,, విజయవాడ
జాబ్ టైమింగ్స్:
09:00 AM - 09:00 PM
జీతం:

హెల్పర్: 12,000/- -13,000/-

డ్రైవర్: 13,000/- - 14,000/-

పోస్ట్ చేసిన తేదీ:
April 1, 2022
గడువు ముగియు తేదీ:
May 1, 2022
సంప్రదించవలసిన వ్యక్తి:

యక్కల సాయి శ్రీనివాస్ గారు

(ఓనర్)

9848361888

PDF Export
Close modal window

Position: హెల్పర్, డ్రైవర్

Thank you for submitting your application. We will contact you shortly!