దేనికి సంబంధించిన బిజినెస్:

ఫర్నిచర్ షోరూం

వెబ్ సైట్: www.vfurnituremall.com

వివరాలు క్లుప్తంగా:

తెనాలి లోని మా ఫర్నిచర్ షోరూం నందు పని చేయుటకు, గోడౌన్ ఇంచార్జి, డ్రైవర్, సేల్స్ మెన్ కావలెను. 10th, ఇంటర్ చదివి, కంప్యూటర్ నాలెడ్జి ఉన్న వారికి ప్రాధాన్యత.

రూమ్ వసతి కల్పించబడును

పోస్ట్/ ఉద్యోగం:
గోడౌన్ ఇంచార్జ్, డ్రైవర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్
విద్య అర్హత:

10th / ఇంటర్ / డిగ్రీ

అనుభవం:

గోడౌన్ ఇంచార్జ్: అనుభవం ఉన్నా లేకున్నా పర్లేదు

సేల్స్ ఎగ్జిక్యూటివ్: ఫర్నిచర్ రంగం లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత

డ్రైవర్: 3 వీలర్, 4 వీలర్ అనుభవం ఉండవలెను

నైపుణ్యత:

కంప్యూటర్ నాలెడ్జి ఉండవలెను

కస్టమర్స్ ని ఆకర్షించే మంచి వాక్చాతుర్యం ఉండాలి.

జెండర్:

గోడౌన్ ఇంచార్జ్: ఫామిలీ. (వసతి ఇవ్వబడును)

డ్రైవర్: పురుషులు

సేల్స్ ఎగ్జిక్యూటివ్: పురుషులు/ స్త్రీలు

ఖాళీలు:

గోడౌన్ ఇంచార్జ్: 01

డ్రైవర్: 01

సేల్స్ ఎగ్జిక్యూటివ్: 03

Employment Type
Full-time
అడ్రస్
డోర్ నెం. 7-2-26, స్వస్తిక్ బిల్డింగ్, పెట్రోల్ బంక్ ఎదురు రోడ్డు, గంగానమ్మపేట,, తెనాలి
జాబ్ టైమింగ్స్:
09:00 AM - 09:00 PM
జీతం:

గోడౌన్ ఇంచార్జ్, : అనుభవాన్ని బట్టి

డ్రైవర్: 9,000 - 12,000/- + బేటా

సేల్స్ ఎగ్జిక్యూటివ్: 9,000/- + కమిషన్

పోస్ట్ చేసిన తేదీ:
September 13, 2021
గడువు ముగియు తేదీ:
October 14, 2021
సంప్రదించవలసిన వ్యక్తి:

రాంబాబు గారు
ఓనర్/ ప్రొప్రైటర్

8886694119

**(గమనిక: 09:00 AM - 01:00 PM మధ్యలోనే కాల్ చేయవలెను)

PDF Export
Close modal window

Position: గోడౌన్ ఇంచార్జ్, డ్రైవర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్

Thank you for submitting your application. We will contact you shortly!